ఈనాడు డిజిటల్, అమరావతి: డిగ్రీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు డిసెంబరు 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మూడు విడతల్లో నిర్వహించిన డిగ్రీ ప్రవేశాల్లో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్ కింద భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ధ్రువపత్రాల అప్లోడ్, ప్రోసెసింగ్ డిసెంబరు 5 నుంచి 7 వరకూ, రూ.వంద అపరాధ రుసుముతో 8, 9 తేదీల వరకు అవకాశం కల్పించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.