• facebook
  • whatsapp
  • telegram

Latest News: 11-08-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. NIT Warangal: 3 వేలలోపు ర్యాంకులకే కంప్యూటర్‌ సైన్స్‌ సీటు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌)లో సీటు పొందడానికి జనరల్‌ కేటగిరీ బాలురు (తెలంగాణ) 3,089 లోపు ర్యాంకు సాధించాలి. బాలికలకు 3,773 లోపు జాతీయ ర్యాంకు తప్పనిసరి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. PG Medical Counselling: పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ తాత్కాలిక షెడ్యూలు

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: 2022-23 విద్యా సంవత్సరానికి ఆల్‌ ఇండియా కోటా పీజీ మెడికల్‌ సీట్ల ప్రవేశానికి సంబంధించి తాత్కాలిక ప్రవేశాల షెడ్యూల్‌ను కేంద్రం విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. College Rankings: కళాశాలలకు రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకులు ఇస్తున్నట్లు రాష్ట్రస్థాయిలో కూడా ఇవ్వనున్నారు. సంప్రదాయ డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ తదితర కళాశాలలకు ఈ ర్యాంకులు ఇస్తారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Study in Britain: బ్రిటన్‌లో విద్యాభ్యాసానికి దరఖాస్తుల ఆహ్వానం

లండన్‌: బ్రిటన్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన అంతర్జాతీయ స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్పుల కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రతిష్ఠాత్మకమైన చీవెనింగ్‌ ఉపకార వేతనాల కార్యక్రమం కింద పూర్తిస్థాయి ఆర్థికసాయంతో బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల్లో ఏడాది పీజీ కోర్సులు...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Free Classes: గ్రూప్‌-3, 4, డీఎస్సీ, గురుకుల పోస్టులకు బీసీ స్టడీసర్కిళ్లలో ప్రత్యక్ష తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌ రాష్ట్రంలోని 50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో సెప్టెంబరు 1 నుంచి గ్రూప్‌-3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పోటీపరీక్షలకు ప్రత్యక్ష శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.అలోక్‌కుమార్‌ తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.