ఈనాడు, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి తాజా, రెన్యువల్ పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం కళాశాలలు, విద్యార్థులు టీఎస్ ఈ-పాస్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవితబీమాలో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
‣ బాగా రాసేవాళ్లకు బోలెడు ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.