* ఏప్రిల్ 18 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఉక్కునగరం (స్టీల్సెక్టారు-3), న్యూస్‌టుడే : ఉక్కునగరం కేంద్రీయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి కేవీలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, పూర్తి చేసిన దరఖాస్తులను 27వ తేదీ మధ్యాహ్నంలోపు అందజేయాల్సి ఉంటుందన్నారు. మే ఒకటిన విద్యాలయం ప్రాంగణంలో లాటరీ ద్వారా అర్హుల జాబితా ప్రకటిస్తామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు
‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.