• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: 229 ప్రభుత్వ ఉద్యోగాలు

1) ఏపీ, సీఎఫ్‌డబ్ల్యూ - 44 పోస్టులు

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయం (సీఎఫ్‌డబ్ల్యూ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎయిమ్స్‌,భువ‌నేశ్వ‌ర్‌ - 74 ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన భువ‌నేశ్వ‌ర్‌లోని ఎయిమ్స్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 74

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

3) ఐసీఎస్‌ఐ - 50 పోస్టులు

ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఒప్పంద ప్రాతిపతదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌లు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) జనరల్‌ జాబ్స్‌ - 61 ఖాళీలు

ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (జీజీహెచ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 16-09-2021