• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) డీఎంహెచ్‌ఓ, గుంటూరులో 324 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 324

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎస్‌వీవీయూ, తిరుపతిలో టీచింగ్‌ పోస్టులు

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 12

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎన్‌వీఎస్‌ - జేఎన్‌వీల్లో ఆరో తరగతి ప్రవేశాలు

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌వీ) 2022 - 2023 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఎన్‌వీఎస్‌ - జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఎస్‌ఎస్‌బీలో జీడీఎంఓ, స్పెషలిస్టు పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకి చెందిన న్యూదిల్లీలోని సశస్త్ర సీమా బల్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 51

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 24-09-2021