• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: 3867 ప్రభుత్వ ఉద్యోగాలు

1) ఎస్‌ఎస్‌సీ - 3261 సెలక్షన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3261

పోస్టులు: గర్ల్స్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, కెమికల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, మెడికల్‌ అటెండెంట్‌, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ (10+2), గ్రాడ్యుయేషన్, ఆపై ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 


2) ఎస్‌బీఐలో 606 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 606

1) రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 334

2) కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌: 217

3) ఇన్వస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌: 12

4) సెంట్రల్‌ రిసెర్చ్‌ టీం (ప్రొడక్ట్‌ లీడ్‌, సపోర్ట్‌): 04

5) ఎగ్జిక్యూటివ్‌ (డాక్యుమెంట్‌ ప్రిజర్వేషన్): 01

6) మేనేజర్‌ (మార్కెటింగ్‌): 12

7) డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్‌): 26

అర్హత: గ్రాడ్యుయేషన్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఫుల్‌ టైం ఎంబీఏ/ పీజీడీఎం/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉండాలి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Posted Date : 28-09-2021