• facebook
  • whatsapp
  • telegram

ICET: సెప్టెంబ‌రు 23న ఐసెట్‌ ఫలితాల విడుదల

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌-2021 ఫలితాలు సెప్టెంబ‌రు 23న విడుదల చేయనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ కె.రాజిరెడ్డి సెప్టెంబ‌రు 21న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగ‌స్టు 19, 20 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు 56,962 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ మదర్సన్‌ లిమిటెడ్‌లో 280 డిప్లొమా అప్రెంటిస్‌లు

‣ ఎన్నో మార్గాల్లో ఎంబీఏ

Posted Date : 22-09-2021