• facebook
  • whatsapp
  • telegram

IOCL రిక్రూట్‌మెంట్‌ 2021  

న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌), రిఫైనరీస్ డివిజన్.. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్- IV, జూనియర్ ఇంజినీరింగ్ అసిస్ట్- IV, జూనియర్ టెక్నికల్ అసిస్ట్-IV, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్-IV, జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్-IV పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021 సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యింది.
మొత్తం ఖాళీలు: 513 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ: 2021 అక్టోబ‌రు 12
ప‌రీక్ష తేదీ: 2021 అక్టోబరు 24
ఫ‌లితాలు: 2021 న‌వంబ‌రు 11


రిక్రూట్‌మెంట్ వివ‌రాల కోసం...

Posted Date : 22-09-2021