• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 17-09-2021 (తెలుగు)

1  పారుల్‌కు రెండో స్వర్ణం 

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తరప్రదేశ్‌ అమ్మాయి పారుల్‌ చౌదరి రెండో స్వర్ణం సాధించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2  బ్రిటన్‌ కంప్యూటర్‌ ఆవిష్కర్త క్లైవ్‌ సింక్లేర్‌ మరణం

పాకెట్‌ కాలిక్యులేటర్లు, బుల్లి టీవీలు, ఎలక్ట్రిక్‌ కార్లు, వాచీలు, చవక ధర కంప్యూటర్ల సృష్టికర్త, క్లైవ్‌ సింక్లేర్‌(81) మరణించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3  ‘ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌’ ఫైనలిస్టులో.. రెండు భారతీయ ప్రాజెక్టులు 

బ్రిటన్‌ ప్రిన్స్‌ విలియం తొలిసారి అందజేయనున్న ‘ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌’ ఫైనలిస్టులో రెండు భారతీయ ప్రాజెక్టులకు చోటు లభించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4  90 రోజుల తర్వాత భూమికి చేరిన చైనా వ్యోమగాములు

భూకక్ష్యలో స్వీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి నిర్వహించిన మానవసహిత అంతరిక్ష యాత్ర విజయవంతమైందని చైనా ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5  ఏఐజీ సీపీఆర్వో సత్యనారాయణకు చాణక్య పురస్కారం

ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(చీఫ్‌ పీఆర్‌వో) యు.సత్యనారాయణకు ప్రతిష్ఠాత్మక చాణక్య జాతీయ పురస్కారం వరించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 18-09-2021