• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 26-10-2021 (తెలుగు)

1  వాతావరణ విపత్తుల ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు అధికం  

వరదలు, కరవులు, తుపాన్లు వంటి విపత్తుల ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువని దిల్లీకి చెందిన మేధో మథన సంస్థ ‘కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరానిమెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) అధ్యయనం.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2  కెనడా రక్షణ మంత్రిగా అనితా ఆనంద్‌ 

కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కీలక పదవి దక్కింది. మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3  ఐఓసీఎల్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా సతీష్‌కుమార్‌ వడుగూరి

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా సతీష్‌కుమార్‌ వడుగూరి నియమితులయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

4  దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్‌ తై-వూ మరణం

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్‌ తై-వూ (88) మరణించారు. 1979లో జరిగిన సైనిక తిరుగుబాటుకు తై-వూ మద్దతుగా నిలిచారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5  కాప్‌26 నేపథ్యంలో వాతావరణ సాంకేతిక పెట్టుబడులపై ఐరాస నివేదిక‌

గత అయిదేళ్లలో వాతావరణ సాంకేతిక పెట్టుబడులు అత్యధికంగా సాధించిన తొలి పది దేశాల్లో భారత్‌కు చోటు దక్కింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 27-10-2021