1. మురుగు నీటి నుంచి కొత్త వేరియంట్ల గుర్తింపు
మురుగు నీటిలో ఉండే కొవిడ్ వైరస్ అవశేషాలతో కొత్త వైరస్ వేరియంట్ల వ్యాప్తిని మరింత పక్కాగా గుర్తించవచ్చని టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (టీఐజీఎస్).
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో నొవాక్ జకోవిచ్‌కు అగ్రస్థానం
పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ తిరిగి నంబర్‌వన్ ర్యాంకు సాధించాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. గతేడాది 165 మందికి మరణ శిక్షలు: ‘డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా’ నివేదిక
దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టులు 2022లో 165 మందికి మరణశిక్షలు విధించాయి. దీంతో గతేడాది చివరినాటికి మరణ శిక్షను ఎదుర్కొంటున్న మొత్తం ఖైదీల సంఖ్య 539కి చేరింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. గణతంత్ర దినోత్సవ విజేత ఉత్తరాఖండ్ శకటం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యాన్ని, అపూర్వమైన ఆధ్యాత్మికతను కళ్లకు కట్టిన ఉత్తరాఖండ్ శకటానికి రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఐఎస్‌ఐఎల్ అంతర్జాతీయ ఉగ్ర సంస్థే
ఆగ్నేయాసియాలోని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవాంట్ (ఐఎస్‌ఐఎల్)ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.