1. Group-IV: గ్రూప్ - 4 ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు?
ఈనాడు - హైదరాబాద్: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వేలమంది నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీటిని భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ నవంబరు 25న ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. DAO Posts: ఫిబ్రవరి 26న డీఏఓ పోస్టులకు రాతపరీక్ష
ఈనాడు - హైదరాబాద్: డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ విభాగంలో డివిజనల్ అకౌంట్స్ అధికారులు (వర్క్స్) గ్రేడ్-2 పోస్టులకు 2023 ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. PhD: 1 నుంచి ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలు
ఉస్మానియా వర్సిటీ, న్యూస్టుడే: ఉస్మానియా వర్సిటీ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలను డిసెంబర్ 1 - 3వ తేదీల మధ్య నిర్వహించనున్నట్లు ఉపకులపతి ప్రొ.రవీందర్ ప్రకటించారు. ఓయూలో నవంబరు 25న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. AMVI Posts: ఏఎంవీఐ పోస్టులపై సందిగ్ధం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 113 సహాయ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీపై సందిగ్ధం నెలకొంది. అర్హతలపై ఫిర్యాదులతో ఉద్యోగ ప్రకటన రద్దయి నెలలు గడుస్తున్నా రవాణాశాఖ నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Mother Language: మూడో తరగతిలోనూ మాతృభాష చదవలేకపోతున్నారు!
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలలో మూడో తరగతి విద్యార్థులు కూడా తెలుగును తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. ఈ విషయంలో ఏకంగా 52 శాతం మంది కనీస ప్రమాణాలు చేరుకోలేదు. మొత్తం విద్యార్థుల్లో 19 శాతం మంది ఒక్క పదమూ సరిగా పలకలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గణితంలో ఏపీలో 47 శాతం,
తెలంగాణలో 49 శాతం మంది కనీస ప్రమాణాలను అందుకోలేకపోయారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.