• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) జీజీహెచ్‌, గుంటూరులో 136 మెడికల్‌ స్టాఫ్‌ 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గుంటూరుకు చెందిన ప్రభుత్వ సమగ్ర వైద్యశాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆదేశాలను అనుసరించి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 136

పోస్టులు: పెడియాట్రీషియన్‌, స్టాఫ్‌నర్స్‌, సపోర్ట్‌స్టాఫ్.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) డబ్ల్యూఐఐ-డెహ్రాడూన్‌లో 74 ప్రాజెక్ట్‌ పర్సనల్స్‌

భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఐఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 74

పోస్టులు: సీనియర్‌ బయాలజిస్ట్‌, రిసెర్చ్‌ బయాలజిస్ట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ఫెలో తదితరాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎన్‌టీఏ - ఆల్‌ ఇండియా ఆయుష్‌ పీజీ సెట్‌ 2021 

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆల్ ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఏఐఏపీజీసెట్‌-2021) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా ఆయుర్వేద‌, యునాని, సిద్ధ అండ్ హోమియోప‌తి కోర్సుల్లో ఎండీ/ ఎంఎస్‌/ పీజీ డిప్లొమా ప్ర‌వేశాలు పొంద‌వ‌చ్చు.

* ఆల్ ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఏఐఏపీజీసెట్‌-2021)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) డీటీఈ పాలిటెక్నిక్‌ డిప్లొమా 2021

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ విభాగం(డీటీఈ తెలంగాణ) 2021 విద్యాసంవ‌త్స‌రానికి ప్ర‌భుత్వ‌/ ఎయిడెడ్‌/ ప‌్రైవేటు పాలిటెక్నిక్‌ సంస్థ‌ల్లో కింది కోర్సులో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు(లేటరల్‌ ఎంట్రీ) 2021

కోర్సు వ్య‌వ‌ధి: మూడేళ్లు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 04-08-2021