• facebook
  • whatsapp
  • telegram

Mahindra Versity: సెప్టెంబరు 22 వరకు మహీంద్రా యూనివర్సిటీలో ప్రవేశాలు 

ఈనాడు, హైదరాబాద్‌: మహీంద్రా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబరు 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు ఉపకులపతి మేడూరి యాజులు తెలిపారు. మరిన్ని వివరాలకు www.mahindrauniversity.edu.in.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఏపీ హైకోర్టులో 174 పోస్టులు

‣ జాతీయ, అంతర్జాతీయ తొలి సంఘటనలు - తొలి వ్యక్తులు

Posted Date : 18-09-2021