• facebook
  • whatsapp
  • telegram

Naac Report: న్యాక్‌ రాష్ట్ర నివేదిక విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో న్యాక్‌ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలపై విశ్లేషణ అనే పేరిట జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్‌) రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అక్టోబ‌రు 26న‌ బెంగళూరులోని న్యాక్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా నాణ్యత పెంచేందుకు అవసరమైన భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో న్యాక్‌ సంచాలకుడు ఎస్‌సీ శర్మ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఉపాధ్యక్షుడు వి.వెంకట రమణ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

చైనా బహుముఖ దాడి

ఏపీపీఎస్సీ - 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఎంజేపీ విదేశీ విద్యా నిధి స్కాలర్‌షిప్‌ 

యువ ఐఏఎస్‌లు ఏమంటున్నారంటే..?

డ్రాగన్‌పై దూకుడు... భారత్‌కు మిత్రుడు

Posted Date : 27-10-2021