• facebook
  • whatsapp
  • telegram

OU: ఓయూ పరీక్షలు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల్లో సెప్టెంబరు 20వ తేదీన జరిగే అన్ని పరీక్షలను గణేశ్‌ నిమజ్జనం దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్‌వెంకటేశ్‌తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని, వివరాలకు www.osmania.ac.in.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఐటీబీపీలో 553 మెడికల్‌ స్టాఫ్‌ ఖాళీలు 

‣ వివిధ రసాయనాల ఉపయోగాలు

Posted Date : 18-09-2021