ఉస్మానియా వర్సిటీ, న్యూస్టుడే: ఉస్మానియా వర్సిటీ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలను డిసెంబర్ 1 - 3వ తేదీల మధ్య నిర్వహించనున్నట్లు ఉపకులపతి ప్రొ.రవీందర్ ప్రకటించారు. ఓయూలో నవంబరు 25న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తొలిసారి ఆన్లైన్లో పరీక్ష పెడుతున్నామన్నారు. నేటి నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ టెన్త్ పాసైతే సాయుధ దళాల్లోకి స్వాగతం!
‣ ‘క్రిటికల్’ అంటే నిజంగా క్రిటికల్ కాదు!
‣ దివ్య జీవనానికి దృఢమైన ఆసరా!
‣ ఆఫీసర్ కొలువుకు నౌకాదళం పిలుపు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.