ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మూడు పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైయస్‌ఆర్ జిల్లా మైదుకూరుల్లో ఏర్పాటుకు పరిపాలన అనుమతిచ్చింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.