• facebook
  • whatsapp
  • telegram

KLU Counseling:  26 నుంచి కేఎల్‌యూ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: విజయవాడ, హైదరాబాద్‌ కేఎల్‌ వర్సిటీ క్యాంపస్‌ల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశానికి ఏప్రిల్‌ 26 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి పార్థసారథివర్మ తెలిపారు. ఆ రోజు ఉదయం 9గంటల నుంచి వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ సీ బ్లాక్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేఎల్‌యూ నిర్వహించిన ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతోపాటు ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. కేఎల్‌ ర్యాంకులు, ఇంటర్‌ మార్కులు, జేఈఈ మెయిన్స్‌ ర్యాంకుల ఆధారంగా పది శాతం నుంచి వంద శాతం వరకు ఉపకార వేతనాలు ఇస్తామని తెలిపారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.