* మీ నంబర్ చెక్ చేసుకోడానికి క్లిక్చేయండి
ప్రతిభ డెస్క్: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం (ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలో ఫలితాలను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ నంబర్ (ఓటీఆర్) తరహాలో తొలిసారిగా తెలంగాణలో 10వ తరగతి మార్కుల మెమోలపై పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబరు (పెన్) ముద్రించినట్లు తెలిసింది. ఫలితాలను https://pratibha.eenadu.net/ లో చూడవచ్చు.
♦ After Tenth Intermediate courses
♦ After Tenth Intermediate vocational courses
♦ After Tenth Polytechnic courses
♦ After Tenth Agriculture polytechnic courses
♦ After Tenth class other courses
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.