• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 03-07-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో హార్దిక్‌ పాండ్య!
టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2.  గర్భాశయ క్యాన్సర్‌ వ్యాక్సినేషను అవసరం
 ‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. 
  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3.  మదుపర్ల సంపద రూ.445 లక్షల కోట్లు!

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చరిత్రలో సూచీ తొలిసారిగా 80,000 పాయింట్ల శిఖరాన్ని సునాయాసంగా అధిరోహించింది. 70000 పాయింట్ల నుంచి 80,000 పాయింట్లకు 7 నెలల్లోపే (138 ట్రేడింగ్‌ రోజులు) దూసుకెళ్లడం విశేషం. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

4.  కొవిడ్‌లో 3 శాతం పెరిగిన బరువు తక్కువ శిశువుల జననాలు 

భారత్‌లో కొవిడ్‌ మహమ్మారి సమయంలో బరువు తక్కువ శిశువుల జననాలు 3 శాతం అధికంగా నమోదైనట్లు ఓ అధ్యయనం పేర్కొంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

5.  న్యూయార్క్‌ ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనా!

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.