• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 04-07-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌
ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్‌ సోరెన్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


2.  షాంఘై సహకార సంస్థ 24వ వార్షిక సదస్సు
కజఖ్‌స్థాన్‌ రాజధాని ఆస్తానా వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 24వ వార్షిక సదస్సు జరిగింది. 
  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

3.  ఒలింపిక్స్‌కు స్విమ్మర్‌ దినింది దేశింగు!
భారత స్విమ్మర్‌ దినింది దేశింగు 14 ఏళ్లకే ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. కర్ణాటకకు చెందిన ఈ టీనేజ్‌ కెరటం పారిస్‌లో మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో పోటీపడబోతోంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4.  రోజువారీ మరణాల్లో 7 శాతం వాయు కాలుష్యం వల్లే : లాన్సెట్‌ నివేదిక వెల్లడి
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్‌ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7 శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

5.  దక్షిణాఫ్రికాలో 34 వేల ఏళ్ల పురాతన చెదపుట్టలు!
ఇప్పటికీ చెద పురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు నమోదైనవాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.