• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET Key: ఈఏపీసెట్‌ ప్రిలిమినరి కీ విడుదల

* అభ్యంతరాలకు గడువు మే 25
 

ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షల ప్రిలిమినరి కీ విడుదలచేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్ష రాసిన అభ్యర్థులు మే 23 నుంచి 25వ తేదీ వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు మే 25వ తేదీ ఉదయం 10.00 గంటల్లోగా తెలియజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మే 16, 27 తేదీల్లో ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 


AP EAPCET-2024 Master Question Papers With Preliminary Key (Agriculture and Pharmacy Stream)

16 May 2024 Forenoon

16 May 2024 Afternoon

17 May 2024 Forenoon

 17 May 2024 Afternoon

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.