* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీజీఈసెట్)-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ పీజీ ఈసెట్ ఫలితాలను ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో ప్రవేశ పరీక్షలు జరిగాయి. పీజీఈసెట్ ఆధారంగా ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్.డి కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి.
ఏపీ పీజీఈసెట్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఏపీ పీజీఈసెట్ 2024 ర్యాంకు కార్డు కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.