• facebook
  • whatsapp
  • telegram

నిఫ్ట్-పీజీ ఇంట‌ర్వ్యూ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

​​​​​​

ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూల కోసం నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ(నిఫ్ట్) పీజీ అడ్మిట్ కార్డులను విడుద‌ల చేసింది. ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్జ్ చేసి ఇంట‌ర్వ్యూల‌కు ఎంపిక చేశారు. ఆయా అభ్య‌ర్థులు నిఫ్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌లో జ‌రుగుతుంది. మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్, మాస్ట‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ మేనేజ్‌మెంట్‌, మాస్ట‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిఫ్ట్ పీజీ ప‌రీక్ష నిర్వహించారు. 


వెబ్‌సైట్‌: https://nift.ac.in/

Posted Date : 18-04-2021