• facebook
  • whatsapp
  • telegram

సీఐఎస్‌సీఈ పరీక్షలు రద్దు

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో  సీఐఎస్‌సీఈ (కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌) 12వ తరగతి బోర్డు పరీక్షలను కూడా రద్దు చేశారు.

Posted Date : 02-06-2021