• facebook
  • whatsapp
  • telegram

TSICET: టీఎస్ ఐసెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పెంపు

 

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఐసెట్‌-2021 దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. అభ్యర్థులు ఆల‌స్య రుసుము రూ.5000 చెల్లించి ఆగ‌స్టు 16 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇది ఆగ‌స్టు 12 వ‌ర‌కు ఉండ‌గా.. తాజాగా పొడిగించారు.   టీఎస్ఐసెట్ ప‌రీక్ష ఆగ‌స్టు 19, 20 తేదీల్లో జ‌ర‌గ‌నుంది. ఆగ‌స్టు 15 ఉద‌యం 10 గంట‌ల నుంచి అభ్య‌ర్థులు హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ టీఎస్ఐసెట్‌ను కాకతీయ యూనివ‌ర్సిటీ నిర్వ‌హిస్తోంది. 

వెబ్‌సైట్: https://icet.tsche.ac.in/

Posted Date : 13-08-2021