• facebook
  • whatsapp
  • telegram

AP Engineering: సెప్టెంబరు 14 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్‌ను సెప్టెంబరు 14 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించింది. మొదట ఇంజినీరింగ్, ఆ తర్వాత వ్యవసాయ కోర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దీనికంటే ముందు సెప్టెంబరు మొదటి వారంలో డిగ్రీ ఆన్‌లైన్‌ మొదటి విడత ప్రవేశాలు నిర్వహిస్తారు. అక్టోబరులో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

Posted Date : 28-08-2021