• facebook
  • whatsapp
  • telegram

Polycet: 13 లేదా 14న పాలిసెట్‌ ఫలితాలు 

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను 13 లేదా 14న విడుదల చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884మంది దరఖాస్తు చేయగా.. ఇందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం 12లోపు ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా కొంత ఆలస్యమైంది.

Posted Date : 12-09-2021