• facebook
  • whatsapp
  • telegram

CA Results: సీఏ చివరి, ఫౌండేషన్‌ ఫలితాలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జులైలో జరిగిన సీఏ ఫైనల్‌, ఫౌండేషన్‌ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈసారి సీఏ ఫైనల్‌ పాత, కొత్త సిలబస్‌ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఒక్కరు కూడా మొదటి మూడు స్థానాల్లో లేరు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన సన్నిధి అఖిల్‌నందన్‌ మొదటి ప్రయత్నం(కొత్త సిలబస్‌)లోనే 40వ ర్యాంకు సాధించాడు. సీఏ ఫైనల్‌ పాత సిలబస్‌ పరీక్షలకు 46,139 మంది, కొత్త సిలబస్‌లో 83,606 మంది, సీఏ ఫౌండేషన్‌కు 82,839 మంది హాజరయ్యారు.
 

https://icaiexam.icai.org/icai_results/finalnewresults/login.php?r=

 

మరిన్ని క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి

 

పశ్చిమాన విపత్తుల కలకలం

చేరే ముందు ఏం చూడాలి?

Posted Date : 14-09-2021