• facebook
  • whatsapp
  • telegram

Latest Government jobs: 1032 ఉద్యోగాలు

1) బీఆర్‌ఓలో 876 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) పరిధిలోని బోర్డర్‌ రోడ్స్‌ వింగ్ - జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌ విభాగం కింది పోస్టుల భర్తీకి అర్హులైన పురుషల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 876

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) డీఎంహెచ్‌ఓ, విశాఖపట్నంలో 131 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 131

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఐఏఎఫ్‌-ఏఎఫ్‌క్యాట్ (2), 2022

భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్) ప్రకటన విడుదలైంది. ఏటా మే/ జూన్, డిసెంబరు నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది.

* ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్‌-2/ 2022)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) టీఎంసీలో 25 వివిధ‌ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ముంబ‌యిలోని టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్(టీఎంసీ) ప‌రిధిలోని టాటా మెమోరియ‌ల్‌ హాస్పిట‌ల్‌(టీఎంహెచ్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 25

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.