1) ఎస్ఎస్సీ-ఫేజ్ X 2065 సెలక్షన్ పోస్టులు
భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని వివిధ కేటగిరీల్లో ఫేజ్-X సెలక్షన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 2065
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2) ఎస్ఎస్సీ-దిల్లీ పోలీస్ ఎగ్జామ్ 2022
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) దిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
* మొత్తం ఖాళీలు: 835
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.