• facebook
  • whatsapp
  • telegram

Latest Government Jobs/ Apprentices: వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు/ అప్రెంటిస్‌లు

1) ఆర్మీ-మిలిటరీ హాస్పిటల్‌లో 65 పోస్టులు

ఇండియన్‌ ఆర్మీకి చెందిన సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్ కార్యాలయం చెన్నైలోని మిలిటరీ హాస్పిటల్‌లో కింది గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 65

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎయిమ్స్‌, మంగళగిరిలో సీనియర్‌ రెసిడెంట్లు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మంగళగిరి (ఏపీ)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

* సీనియర్‌ రెసిడెంట్లు/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్లు

మొత్తం ఖాళీలు: 10

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎన్‌పీసీఐఎల్‌లో 177 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)కు చెందిన కాక్రపార గుజరాత్‌ సైట్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 177

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) హెవీ వెహికిల్స్‌ ఫ్యాక్టరీలో 214 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన అవడి (చెన్నై)లోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 214

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.