• facebook
  • whatsapp
  • telegram

Latest Government Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు

1) యూవోహెచ్‌లో వెబ్ డెవలపర్లు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెంటర్ & క్యాంపస్ నెట్‌వర్క్ ఫెసిలిటీ విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) సీపీసీఆర్‌ఐలో జేఆర్‌ఎఫ్‌, రిసెర్చ్ అసిస్టెంట్లు

కేరళ రాష్ట్రం కాసర్‌గెడ్‌లోని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఆర్‌ఎంసీ, కాకినాడలో మెడికల్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ)కి చెందిన కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ (ఆర్‌ఎంసీ) ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 05

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఆర్మీ - సెంట్రల్‌ కమాండ్‌లో 88 పోస్టులు 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ పరిధిలోని జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌)లోని సెంట్రల్‌ కమాండ్‌ ప్రధానకార్యాలయం కింది గ్రూప్‌ సి సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 88

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.