1) కోల్ ఇండియాలో 1050 మేనేజ్మెంట్ ట్రెయినీలు
భారత ప్రభుత్వ బోగ్గు మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ గేట్-2022 స్కోర్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మేనేజ్మెంట్ ట్రెయినీలు
మొత్తం పోస్టులు: 1050
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2) హెచ్పీసీఎల్లో 294 పోస్టులు
భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం పోస్టులు: 294
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3) సుప్రీం కోర్టులో 210 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులు
న్యూదిల్లీలోని సుప్రీం కోర్టు.. జూనియర్ కోర్టు అసిస్టెంట్(గ్రూప్-బి నాన్ గెజిటెడ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ కోర్టు అసిస్టెంట్: 210 పోస్టులు
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4) ఏఏఐలో 400 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)
మొత్తం ఖాళీలు: 400
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5) ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో 491 పోస్టులు
భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న పీజీఐఎంఎస్ఆర్లు, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీల్లో కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అసిస్టెంట్ ప్రొఫెసర్లు
మొత్తం ఖాళీలు: 491
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6) బీఆర్ఓలో 1178 పోస్టులు
భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 1178
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.