• facebook
  • whatsapp
  • telegram

Latest Government Jobs: 1405 ఉద్యోగాలు... దరఖాస్తు చేశారా?

1) ఏఏఐలో 400 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌)

మొత్తం ఖాళీలు: 400

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎన్‌హెచ్‌ఏఐలో 50 పోస్టులు

భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డిప్యూటీ మేనేజర్లు (టెక్నికల్‌)

మొత్తం ఖాళీలు: 50

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 325 పోస్టులు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 325

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) డీఆర్‌డీఓ-ఆర్‌ఏసీలో 630 సైంటిస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తిమార్‌పూర్ (దిల్లీ)లోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ) డీఆర్‌డీఓ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ), ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సైంటిస్టు-బి పోస్టులు

మొత్తం ఖాళీలు: 630

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.