ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) ఫలితాలను జులై 29న మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురంలో విడుదల చేయనున్నారు. ఈఏపీసెట్‌ను ఈ ఏడాది జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం) జులై 4 నుంచి 12 వరకు నిర్వహించింది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ ప్రపంచ దృక్పథంతో నలంద కోర్సులు
‣ 'మహీంద్రా'లో కొత్త ఎంటెక్ కోర్సులు
‣ సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు
‣ మేనేజ్మెంట్ విద్యలో ఆకర్షణీయ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.