ఈనాడు, హైదరాబాద్: ట్రిపుల్ఐటీలోని ఐహబ్-డేటా కేంద్రం తరఫున ఎంఎస్, పీహెచ్డీ ఫెలోషిప్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న విద్యార్థులు, వృత్తి నిపుణులు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం నిర్వాహకులు జులై 25న ఒక ప్రకటనలో తెలిపారు. మొబిలిటీ, హెల్త్‌కేర్, ఇండియా-స్పెసిఫిక్ సినారియోస్పై ఫెల్షిప్లు అందిస్తున్నట్లు చెప్పారు. రాతపరీక్ష లేదా ముఖాముఖి ఆధారంగా ఎంపిక ఉంటుందని చెప్పారు. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు https://ihub-data.iiit.ac.in/లో సంప్రదించాలని కోరారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు
‣ మేనేజ్మెంట్ విద్యలో ఆకర్షణీయ కోర్సులు
‣ ఫెయిల్ అయ్యారా... ఏం పర్లేదు!
‣ ఇంటర్లో ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.