• facebook
  • whatsapp
  • telegram

Fee Reimbursement: బోధన రుసుములు, ఉపకారవేతనాలకు 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌ రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ అభ్యర్థుల నుంచి 2022 - 23 విద్యాసంవత్సరానికి బోధన ఫీజులు, ఉపకారవేతనాలకు ఆగ‌స్టు 15 నుంచి అక్టోబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తెలిపారు. కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఫ్రెషర్‌గా, ఇప్పటికే కోర్సులు చదువుతున్న అభ్యర్థులు తమ దరఖాస్తులు పునరుద్ధరించుకోవాలని పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు గడువులోగా ఈ-పాస్‌లో రిజిస్టరు చేసుకోవాలని సూచించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గణితంలో గరిష్ఠ మార్కులు

‣ టెన్త్‌తో పోస్టల్‌ ఉద్యోగాలు

‣ టైమ్స్‌ ర్యాంకింగ్‌లో కలకత్తా వర్సిటీ టాప్‌!

‣ ఇఫ్లూ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన

‣ సౌకర్యంగా చదువుకోడానికి ఈ-బుక్‌రీడర్‌

‣ బహు భాషలు నేర్చుకుంటే..!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.