• facebook
  • whatsapp
  • telegram

Grade 1 Jobs: మహిళా శిశు సంక్షేమశాఖ పోస్టులకు 8 నుంచి దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: మహిళాశిశు సంక్షేమశాఖలో 181 విస్తరణాధికారుల (సూపర్‌వైజర్‌) గ్రేడ్‌ -1 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబ‌రు 8 నుంచి ప్రారంభం అవుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు. సెప్టెంబ‌రు 8న ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించేందుకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ హోమ్‌పేజీలో ప్రత్యేక లింకును కమిషన్‌ ఏర్పాటు చేసింది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.