• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 11-09-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణం

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు (82) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. కు.ని.పై అవగాహన తక్కువే

తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కుటుంబ నియంత్రణ (కు.ని.) విధానాలపై అవగాహన తక్కువేనని కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ వెల్లడించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌కు అంతర్జాతీయ పురస్కారం

జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలు, నిపుణుల్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ సంస్థ.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. స్టెల్త్‌ యుద్ధనౌక తారాగిరి జలప్రవేశం  

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్‌ యుద్ధనౌక తారాగిరి జలప్రవేశం చేసింది. ‘ప్రాజెక్ట్‌ 17ఏ’ శ్రేణిలో ఇది మూడో యుద్ధనౌక. ముంబయిలోని మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) దీన్ని నిర్మించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. యుఎస్‌ ఓపెన్‌ ఇగా సొంతం

ఫామ్‌ కొనసాగించిన స్వైటెక్‌ ఇగా యుఎస్‌ ఓపెన్లో టైటిల్‌ నెగ్గింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఈ టాప్‌ సీడ్‌ 6-2, 7-6 (7-5)తో అయిదో సీడ్‌ జాబెర్‌ను ఓడించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.