• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 15-09-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. కర్ణాటకలో మతమార్పిడి నిషేధ బిల్లుకు ఆమోదం 

కర్ణాటకలో గత మే నెలలో ఆర్డినెన్స్‌ ద్వారా చట్టబద్ధత కల్పించిన మతమార్పిడి నిషేధ బిల్లుకు విధాన పరిషత్తులో ఆమోదం లభించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. ఏబీసీ ఛైర్మన్‌గా ప్రతాప్‌ పవార్‌ 

ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ) ఛైర్మన్‌గా 2022 - 23 కాలానికి ప్రతాప్‌ పవార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు 

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. ఏపీ శాసనసభ ఆమోదానికి పలు బిల్లులు

ఏపీ శాసనసభలో మంత్రులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం - 1994 సవరణకు సంబంధించిన బిల్లును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు సభలో ప్రవేశపెట్టారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ - 5 నివేదిక

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో బాల్య వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వివాహాల వల్ల యుక్త వయసులో గర్భదారణ, హెచ్‌ఐవీ బారినపడటం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.