ఈనాడు, హైదరాబాద్: పాలిటెక్నిక్, డిప్లొమా సీట్ల భర్తీకి నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు మే 26న ఉదయం 11 గంటలకు వెలువడనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.