• facebook
  • whatsapp
  • telegram

 NHM: జాతీయ ఆరోగ్య మిషన్‌లో 9న ఖాళీల భర్తీ  

ఈనాడు డిజిటల్, అమరావతి: జాతీయ ఆరోగ్య మిషన్‌లో 60 పోస్టుల భర్తీకి వాక్‌-ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ నవంబరు 3 ఓ ప్రకటనలో తెలిపింది. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యాలయంలో నవంబరు 9న రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ జరగనున్నట్లు పేర్కొంది. ఒప్పంద పద్ధతిలో కన్సల్టెంట్లు, సైక్రియాట్రిస్ట్, కార్డియాలజిస్ట్, జనరల్‌ మెడిసిన్‌/ఫిజిషియన్‌ తదితర పోస్టులు భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.