• facebook
  • whatsapp
  • telegram

Latest News: 10-11-2023 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Food Technology Course: బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు సీట్ల భర్తీకి 15న కౌన్సెలింగ్‌

జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని నిజామాబాద్‌ జిల్లా రుద్రూరులోని ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో నాలుగేళ్ల బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



2. Osmania Medical College: ఉస్మానియా వైద్య కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల(ఓఎంసీ)కు ఐఎస్‌ఓ 21001 గుర్తింపు దక్కింది. నవంబరు 9 న  కళాశాలలో ఐఎస్‌ఓ సంస్థ ప్రతినిధి శివయ్య చేతుల మీదుగా ప్రిన్సిపల్‌ డా.శశికళారెడ్డి ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



3. NEET PG Exam: మార్చి 3న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష!

నీట్‌ పీజీ, నీట్‌ ఎండీఎస్‌ ప్రవేశ పరీక్షల తాత్కాలిక తేదీలను మెడికల్‌ సర్వీసెస్‌ జాతీయ పరీక్షల బోర్డు నవంబరు 9నచ ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



4. Tenth Class: పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



5. Fake Admissions: విద్యాసంస్థల్లో ఉత్తుత్తి ప్రవేశాలు!

గత రెండేళ్లల్లో పదో తరగతిలో ఫెయిల్‌ అయిన వారందరూ మళ్లీ రెగ్యులర్‌ విద్యార్థుల్లా చదివేందుకు పునఃప్రవేశాలు కల్పించాలి. పరీక్షలు రాసేందుకు ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదే. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.