• facebook
  • whatsapp
  • telegram

 Job: ఎలక్ట్రిక్‌ వాహనాల టెక్నీషియన్‌గా ఉచిత శిక్షణ

అంబర్‌పేట, న్యూస్‌టుడే: డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని యువతీ, యువకులకు ఎలక్ట్రిక్‌ వాహనాల సర్వీస్, మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌గా 2 నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాన్ని కల్పిస్తామని సీనియర్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. అంబర్‌పేటలో మాట్లాడుతూ 18-28 ఏళ్లలోపు వయసు కలిగి ఐటీఐ, డిప్లొమాలో ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్‌ కోర్సులను పూర్తిచేసిన వారు శిక్షణకు అర్హులన్నారు. డిసెంబరు 8 లోపు పేర్ల నమోదు కోసం 80190 50334, 95130 25251 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.
 

మరింత సమాచారం... మీ కోసం

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.