కరీంనగర్ కలెక్టరేట్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే ఎంబీఏ, ఎంసీఏ ప్రథమ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు జనవరి 29న అని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్వీ.శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో ఫిబ్రవరి 2వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్’ కోర్సులు
‣ ఎన్సీఎల్లో ట్రైనీ సూపర్వైజరీ పోస్టులు
‣ ‘నిక్మార్’ నిర్మాణ రంగ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.