• facebook
  • whatsapp
  • telegram

JOb: 5న ఉద్యోగ మేళా



కరీంనగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జపాన్‌లో వైద్య రంగం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలకు ఫిబ్రవరి 5న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్‌ ఉపాధి కల్పనాధికారి కె.దేవేందర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్‌సిస్‌ మ్యాన్‌పవర్‌ లి.(టామ్‌కామ్‌), తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల కింద అర్హత, నైపుణ్యం గల సెమిస్కిల్డ్‌ కార్మికులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. నెలకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలకు 22 నుంచి 27 ఏళ్ల వయసు కలిగి ఉండి, హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలన్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.