• facebook
  • whatsapp
  • telegram

TS Constable Recruitment: కానిస్టేబుల్‌ నియామకాలకు ‘సుప్రీం’ గ్రీన్‌సిగ్నల్‌

* త్వరలో నియామక పత్రాల జారీ

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్‌ కొలువులకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు అత్యున్నత న్యాయ స్థానం నుంచి ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు సమాచారం. గతేడాది ప్రకటించిన ఫలితాలే ఖరారు కానుంది. దీనిపై త్వరలో టీఎస్‌ఎల్‌పీఆర్బీ తుది ప్రకటన చేయనుంది. నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.